
గబ్బాలో రాహుల్ ప్రదర్శన: నిలకడతో జట్టును ఆదుకున్న మిస్టర్ కూల్!!
కేఎల్ రాహుల్ (KL Rahul) ప్రదర్శన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టుకు పెద్ద బలంగా నిలిచింది. గబ్బా టెస్టులో నిలకడగా ఆడి, ఫాలోఆన్ ముప్పు నుంచి జట్టును గట్టెక్కించాడు. తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోతున్న









