
కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహాయపడే ఆకులు ఇవే!! మీ గుండె ఇక సేఫ్!
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల గుండె సమస్యలు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చేస్తాయి. కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగినప్పుడు, అది ఆర్టరీస్‌లో పేరుకుపోతుంది, తద్వారా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కొలెస్ట్రాల్ రెండు









