
ఏపీ తీరం వెంబడి చలిపులి పంజా: అల్పపీడనం ప్రభావం అంటున్న వాతావరణ శాస్త్రవేత్తలు!!
ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాదు, తీరప్రాంతాల్లోనూ చలిపులి పంజా విసురుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో, తీరం వెంబడి వీస్తోన్న బలమైన ఈదురుగాలులకు చలి తీవ్రత మరింత పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో చలితీవ్రత పెరిగింది,









