Latest News & Article

Day: December 23, 2024

సినిమా

AI తో ట్యూన్ చేసినా.. అది మనసుని తాకాలంటే మనిషి మాడిఫై చేయాల్సిందే: రమణ గోగుల

సాంకేతికత, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), సంగీత ప్రపంచాన్ని గొప్పగా ప్రభావితం చేస్తోంది. గాయకుడి అవసరం లేకుండా పాటలు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ పాటలు హృదయాలను తాకాలంటే మనిషి స్పర్శ అవసరమని ప్రముఖ సంగీత

వాతావరణ వార్తలు

ఓరియంటల్ స్కైలార్క్: పర్యాటకులను ఆకట్టుకునే చిట్టి పక్షిఓరియంటల్ స్కైలార్క్

తలపై కుచ్చు దువ్వినట్లు కనువిందు చేస్తూ, రివ్వున ఎగురుతూ కొల్లేరును చుట్టేసి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. స్థానికులు దీనిని భరద్వాజ పక్షి   (Oriental Skylark) అని పిలుస్తారు.ఈ పక్షి 16 సెం.మీ. పొడవు మరియు 24 నుంచి

స్పోర్ట్స్

మనమడి విజయం.. తాతకి ఆనందం: నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు!!

చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేవలం తొమ్మిదేళ్ల ప్రాయంలో, 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా గుర్తింపు పొందాడు.దేవాంశ్ 11 నిమిషాలు 59 సెకన్లలో ఈ పజిల్స్‌ను

వాతావరణ వార్తలు

పందేం కోళ్లు బరిలో దిగేందుకు సిద్ధం.. సంక్రాంతి అందళ్లు గోదారి జిల్లాల్లో షూరూ!!

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. పందాలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆహారం మరియు శిక్షణ ఇచ్చి బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు.పందెం రాయుళ్లను ఆకట్టుకునేలా పుంజులను సన్నద్ధం

వాతావరణ వార్తలు

బలహీన పడిన వాయుగుండం.. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీన పడిన వాయుగుండం అల్పపీడనంగా నైరుతి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో, ఏపీకి మరో రెండ్రోజులు వర్షాలు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఈ వాయుగుండం ప్రభావంతో

సినిమా

హాస్పిటల్ వెళ్లి బాబు ని చూశాను.. రికవర్ అవుతున్నాడు: జగపతి బాబు

షూటింగ్ నుంచి నగరానికి రాగానే సంధ్యా ధియేటర్ దగ్గర జరిగిన సంఘటనలో చికిత్స పొందుతున్న బాబుని హాస్పిటల్ వెళ్లి చూశాను. బాగున్నాడు. రికవర్ అవుతున్నాడు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఏది ఏమైనా బాధిత

Politics

అరకు వ్యాలీలో 1,736 మంది గిరిజనులకు రహదారుల సమస్య పరిష్కారం!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో, అరకు వ్యాలీ మండలం, చినలబుడు మరియు పద్మాపురం గ్రామాలలో పక్కనకుడి, మంజాగూడ, తుడుము, మాలివలస, రణజిల్లేడ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకుండా ఉంది. ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆదేశాలతో

Special

బ్రెజిల్‌లో క్రిస్మస్ వేళ విషాద ఘటన: విమానం కూలి 10 మంది మృతి

బ్రెజిల్‌లో క్రిస్మస్ వేళ ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్త తానే నడుపుతూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళుతున్న విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం ఇళ్లను ఢీకొట్టి

Politics

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడీ దర్యాప్తు ముమ్మరం.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు!?

హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ (ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేశాయి. ఈ కేసులో, మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్,

Special

నేను చేసిన వ్యాఖ్యలు పొరబాటుగా భావిస్తున్నా: సీవీ ఆనంద్

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సంధ్య థియేటర్ ఘటనపై నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన సహనాన్ని కోల్పోయినట్లు