
సినిమా
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట: తప్పుడు సమాచారం పెడితే శిక్ష తప్పదు!!
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. “తప్పుడు సమాచారంతో
