
భారత కెప్టెన్ బుమ్రా గాయం: అభిమానుల్లో ఆందోళన!!
సిడ్నీ టెస్టులో భారత కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో మైదానం వీడడం అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా మెడికల్ సిబ్బందితో కలిసి స్కానింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఐదో





