Latest News & Article

Day: January 13, 2025

ఎడ్యుకేషన్

ఏలూరు, పశ్చిమ జిల్లాలో భోగి సంబరాలు ప్రారంభం.. కుటుంబాలన్నీ కలిసికట్టుగా!!

గోదావరి జిల్లాలో చలిపులి ఒకవైపు.. పల్లె ప్రజల సంక్రాంతి సందళ్ల మరో వైపు.. మంచు పల్లకిలో భోగి సంగళ్లు ఊరూరా ఊరేగుతున్నాయి… ఆదివారం అర్ధరాత్రి నుంచే భోగి మంటల వెలుగులు ప్రారంభమయ్యాయి. వెచ్చని రవికిరణాల్ని

స్పోర్ట్స్

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025: త్వరలో టీమ్ ఇండియా జట్టు ప్రకటన!!

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్‌ వేదికగా ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కు భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలు దేశాలు తమ జట్లను ప్రకటించగా, బీసీసీఐ మాత్రం జట్టు ప్రకటించలేదు. అయితే,

సినిమా

గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆసహనం!!: ఇండస్ట్రీ నుంచి ఎవరూ కాల్ చేయలేదు!!

మలయాళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇటీవల తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి అసహనం వ్యక్తం చేశారు. 2017లో తెరకెక్కించిన తన చిత్రం ధృవ నచ్చతిరమ్ (తెలుగులో ధృవనక్షత్రం) విడుదల కాకపోవడం గురించి

Special

ఏపీలో జోరుగా కోడి పందేలు.. చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు!!

సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి, రామవరప్పాడు, అంపాపురంలో కోడి పందేలు నిర్వహించగా, వీటిని చూడటానికి ప్రజలు భారీగా

ఎడ్యుకేషన్

తెలుగు రాష్ట్రాల్లో భోగి పండగ సంబరాలు.. వీధుల్లో పిల్లలు, పెద్దలు భోగి మంటలతో సందడి!

తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ (Bhogi Festival) ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయాన్నే వీధుల్లో పిల్లలు, పెద్దలు కలిసి భోగి మంటలు వేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుతూ పండుగ

Politics

జాతీయవాదం, అభివృద్ధి లక్ష్యాలు కీలకం!: మహారాష్ట్ర, తమిళనాడు మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు

దేశంలో జాతీయ, సాంస్కృతిక విలువలు బలంగా ఉన్నాయని, వాటి ఆధారంగా అభివృద్ధి లక్ష్యాలకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహారాష్ట్ర, తమిళనాడు మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు (CH Vidyasagar Rao) అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి

Politics

రాష్ట్ర అభివృద్ధి కోసం సమిష్టి కృషి.. కేంద్రంతో సమన్వయానికి పిలుపు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి భేషజాలు లేకుండా అందరి సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. రాష్ట్రాన్ని ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో

Politics

భోగి పండగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను!: సీఎమ్ చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu). ఈ సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్టులో ఆయన భోగి మంటలతో ప్రజల సమస్యలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. పండుగ