
దావోస్ ఆర్థిక సదస్సులో మూడు సెషన్లలో సీఎం చంద్రబాబు, రెండు సెషన్లకు మంత్రి లోకేష్!!
దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు సెషన్లలో ముఖ్యవక్తగా పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో మంత్రి లోకేశ్ రెండు సెషన్లలో మాట్లాడతారు. శనివారం



