
Special
తెలంగాణకు కొత్త నైపుణ్య శిక్షణ- సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా యూనివర్సిటీ ఒప్పందం!!
తెలంగాణ ప్రభుత్వం సింగపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) తో కీలక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు


