
Relationship Transformation: తాను.. నేనూ!! ఓ బ్రాండ్! దగ్గేదేలే!!
భార్యాభర్తలు అంటారుగానీ.. భర్తభార్యలు అని అనడం ఎప్పుడైనా విన్నారా? నాకెందుకో పెళ్లి అనే ప్రస్తావన రాగానే ఇదే స్ట్రైక్ అయ్యింది!! దేంట్లోనైనా స్త్రీనే ముందు పెట్టిన సమాజం మనది.. కానీ, ఇప్పుడు నాకు దక్కే గౌవరం ఏంటి?







