
ఏపీ పెట్టుబడుల పెంపుకు చంద్రబాబు తాజా ఆదేశాలు!! రూ.44,776 కోట్ల కు ఆమోదం!!
ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. 20 వేల ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) మూడో సమావేశం జరిగింది.









