
గజిని 2 పై ఆసక్తికర అప్‌డేట్ – ఆమిర్ హీరోగా రూ.1000 కోట్ల సినిమా!?: అల్లు అరవింద్
సినీ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘గజిని’ (Ghajini) సీక్వెల్‌పై నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో జరిగిన ‘తండేల్’ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ,









