
సినిమా
హిమాలయాల్లో కంగనా కొత్త ప్రయాణం – ‘ది మౌంటెన్ స్టోరీ’ రెస్టారెంట్ ప్రారంభం
బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించింది. ఫిబ్రవరి 14న గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుందని ఆమె వెల్లడించింది. స్థానికంగా ప్రసిద్ధి


