
లైఫ్ స్టైల్
డీప్‌ఫేక్ టెక్నాలజీ: డిజిటల్ యుగంలో ఒరిజినల్స్ ని నకిలీ చేసేస్తోంది!??
ఇంటర్నెట్ మన జీవితంలో ఓ విప్లవాత్మక మార్పును తెచ్చింది. కానీ, డిజిటల్ పురోగతిలో భాగంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ వచ్చిన తరువాత నిజమా? నకిలీయా? అనే సందేహం వేగంగా పెరుగుతోంది. ఓ వ్యక్తి ముఖాన్ని మరొకరిపై
