
మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న పవన్.. తిరుపతికి బస్సు సేవలపై హామీ!!
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దక్షిణ భారత ఆలయ యాత్రలో భాగంగా మదురై మీనాక్షి అమ్మవారు, సోమసుందరేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయంలో శిల్పకళ, విశిష్టతలను ఆలయ పండితులు పవన్‌కు వివరించారు. అనంతరం తిరుప్పరకుండ్రం శ్రీ మురుగన్




