
దిల్లీ కొత్త సీఎంగా రేఖ గుప్తా – బీజేపీ సంచలన నిర్ణయం!!
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిచి, 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమై పెద్ద దెబ్బతిన్నింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది.









