
Politics
“ఏపీ పునర్నిర్మాణమే మా లక్ష్యం!!” – సీఎం చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించే లక్ష్యంతోనే తాము కలిసి పోటీ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర

