
ఆరోగ్యం
ఏపీకి వడగాలుల హెచ్చరిక – ఎండలు మితిమీరనున్నాయి!!
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం ఎండలు మితిమీరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించనున్నట్లు, ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో

