
కొడాలి నాని అనుచరులకు 41ఏ నోటీసులు!! తర్వాత కొడాలి నానినేనా!?
వాలంటీర్ల బలవంతపు రాజీనామా, లిక్కర్ గోదాం కేసుల్లో నోటీసులు.. గుడివాడ పోలీస్ స్టేషన్‌లో హాజరైన వైఎస్సార్సీపీ నేత అనుచరులు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని అనుచరులకు గుడివాడ పోలీసులు 41ఏ నోటీసులు






