
అమెరికాను వణికిస్తున్న పెను తుపాన్ – 33 మంది మృతి!
అమెరికా (USA)ని పెను తుపాను, టోర్నడోలు కుదిపేస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 33 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. తుఫాన్




