
“బెట్టింగ్ యాప్ వివాదం – విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ”
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన వేళ, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా దీనిలోకి లాగబడటం చర్చనీయాంశమైంది. అయితే, విజయ్ టీమ్ దీనిపై అధికారిక వివరణ ఇచ్చింది. విజయ్









