
“మర్రి రాజశేఖర్ తనను తాను సమీక్షించుకోవాలి” – విడదల రజిని
మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి, చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి విడదల రజిని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ మర్రి రాజశేఖర్‌ను మోసం చేయలేదని, అతనికి గౌరవం ఇచ్చి









