
డీలిమిటేషన్‌పై ప్రధానికి జగన్ లేఖ!!
వచ్చే ఏడాది(2026) జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత 15





