
ఆరోగ్యం
ఇంజినీరింగ్‌లో క్వాంటం కంప్యూటింగ్ – సిలబస్ మార్పులకు కమిటీ
ఇంజినీరింగ్ విద్యలో పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, బీటెక్ కోర్సుల్లో క్వాంటం కంప్యూటింగ్ సబ్జెక్టును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మార్పులను సలహా ఇవ్వేందుకు ఐఐటీ తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో ఎనిమిది

