
Special
నారా లోకేశ్ చొరవతో నిరుపేదకు గుండె దానం
గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మ (47) బ్రెయిన్‌డెడ్ కావడంతో ఆమె కుటుంబం అవయవదానానికి అంగీకరించింది. జీవన్‌దాన్ ట్రస్టు సమన్వయంతో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని వైద్యులు సేకరించారు. ఈ అవయవాలను గుంటూరు, విజయవాడ, తిరుపతి,

