
Special
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ చార్జీలు తగ్గింపు!!
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) తీపి కబురు అందించింది. టోల్ చార్జీలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు అమల్లో ఉండనుంది.

