
ఏడడుగుల కండక్టర్ ఇబ్బందులపై సీఎం స్పందన.. వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశం!
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అ న్సారీ అధిక ఎత్తు కారణంగా విధుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఏడు అడుగుల ఎత్తు ఉన్న అహ్మద్‌కు,




