
తెలంగాణ
చైనా మరో అద్భుతం.. గంట ప్రయాణం ఒక్క నిమిషంలో!
చైనా మళ్లీ ఓసారి తన ఇంజనీరింగ్ ప్రతిభను చాటింది. గుయ్‌ఝౌలోని బీపన్ నదిపై రెండు మైళ్ల పొడవున్న హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్‌ను నిర్మించి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా రికార్డు సృష్టించింది. ఈఫిల్


