
Special
నటి అభినయ పెళ్లి.. హైదరాబాద్‌లో కార్తిక్‌తో ఏడడుగులు!
తెలుగు నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన వి.కార్తిక్ (సన్నీ వర్మ)తో ఆమె జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక అట్టహాసంగా జరగ్గా, ఈ నెల 20న
