
ఆంధ్రప్రదేశ్
ప్రకృతితో మమేకం కావాలి: పవన్ కల్యాణ్ పిలుపు, జీవవైవిధ్యం కోసం మొక్కలు నాటండి!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలు ప్రకృతితో సన్నిహితంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జీవవైవిధ్య వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, చెట్లు నరకడం కాదు, మొక్కలు నాటడం నేర్చుకోవాలని సూచించారు.

