
Special
సినీ పరిశ్రమపై పవన్ కల్యాణ్ అసహనం: బన్నీ వాసు, నాగవంశీ స్పందనలతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు చిత్రసీమపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సినీ సంఘాలకు ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినవారు ఎవరు?”


