
AI రాసేది అయితే.. చెప్పేది మనిషే!!: సత్య నాదెళ్ల సందేశం
AI రోజురోజుకీ టెక్ ఇండస్ట్రీని మార్చేస్తున్న ఈ యుగంలో, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. “బేసిక్స్ పక్కా ఉంటేనే ఈ రంగంలో నిలబడగలం” అని, సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగుపెడుతున్న









