
స్పోర్ట్స్
మ్యాచ్ చివర్లో స్లెడ్జింగ్ కి ప్రయత్నించారు: కెప్టెన్ బవూమా
డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఆసీస్‌ను ఓడించి, 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. అందరూ “చోకర్స్” అంటూ దాడి చేసిన జట్టే… ఇప్పుడు గర్వంగా గెలిచింది. అయితే ఈ ఫైనల్

