
మమ్ముట్టికి తేలికపాటి అనారోగ్యమే: ఎంపీ జాన్ బ్రిట్టాస్ స్పష్టత
‘‘మమ్ముట్టి ఆరోగ్యం బాగోలేదంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత?’’ అనే సందేహం కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ స్పందించారు.




