
బ్రెజిల్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం: 8 మంది దుర్మరణం!
బ్రెజిల్‌లోని శాంటా కటారినా రాష్ట్రంలో శనివారం జరిగిన హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బెలూన్‌లో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. ప్రాతిక్









