
పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక ముందడుగు: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు అరెస్ట్!
పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక ముందడుగు వేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను ఆదివారం






