
దళపతి విజయ్ బర్త్‌డే వేడుకలు: టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీల విషెస్!
తమిళ సినిమాని ఏలుతున్న విజయ్ పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు! ఏటా ఆయన బర్త్‌డేకి ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తారు, పెద్ద పెద్ద ఈవెంట్లు ఏర్పాటు చేసి పండగ చేసుకుంటారు. ఈసారి కూడా




