
అంగారకుడిపై ‘సాలీడు వలలు’: క్యూరియాసిటీ రోవర్ అద్భుతమైన ఫోటోలు తీసింది!
ఎర్ర గ్రహం అంగారకుడిపై ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొంటూనే ఉన్నారు. ఇప్పుడు నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ ఒక వింత విషయాన్ని బయటపెట్టింది. అంగారకుడిపై భారీ “సాలీడు వలలు” లాంటి ఆకారాలు







