
పుల్వామా దాడిలో వాడిన అల్యూమినియం పౌడర్ అమెజాన్ లోనే ఆర్డర్ పెట్టారంట!?
మన దేశంలో దాడులు చేసే ఉగ్రవాదులకు కావాల్సిన సామాగ్రి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లు, ఫోన్‌లో డబ్బులు పంపే యాప్‌ల ద్వారా వస్తున్నాయట! అవును, పెద్ద పెద్ద ప్రపంచ



