
ఓడలో యూనివర్సిటీ.. నిజంగానే ఉండేదా? ఇండియాకీ వచ్చింది తెలుసా?
మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక స్కూలో, కాలేజీనో ఓడలో ఉంటే ఎలా ఉంటుందని? సముద్రంలో ప్రయాణిస్తూ, ప్రపంచ దేశాలు చూస్తూ చదువుకోవడం ఎంత బాగుంటుంది కదా? ఇదే ఆలోచన ఒకప్పుడు నిజమైంది! 1920వ దశకంలో,



