
ఆకలిని జయించింది.. పేదరికాన్ని గెలిచింది: ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌లో భవాని స్వర్ణ పతకాల పంట!
ఆకలి ఆమెను బలహీనం చేయలేకపోయింది. పేదరికం ఆమె కలను ఆపలేకపోయింది. విజయనగరం జిల్లా, కొండ కరాకం అనే చిన్న గ్రామానికి చెందిన 17 ఏళ్ల రెడ్డి భవాని కథ ఇది. తండ్రి రెడ్డి ఆదినారాయణ



