
న్యూయార్క్‌లో విషాదం.. బస్సు ప్రమాదంలో ఐదుగురు పర్యాటకుల మృతి!
పర్యాటకులను తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన న్యూయార్క్ హైవేపై చోటు చేసుకుంది. నయాగరా జలపాతాలను చూసి తిరిగి న్యూయార్క్ నగరానికి వస్తుండగా, బఫెలోకు 40





