
రాహుల్ గాంధీ చేతి మీదగా ‘మౌంటైన్ మ్యాన్’ కుటుంబానికి పక్కా ఇల్లు!
బిహార్‌కు చెందిన ‘మౌంటైన్ మ్యాన్’ దశరథ్ మాంఝీ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇంటిని నిర్మించి ఇచ్చారు. గయలో మాంఝీ కుమారుడు భగీరథ్ మాంఝీ ఉంటున్న ఇంట్లో ఇటీవల రాహుల్ గాంధీ పర్యటించారు.



