
ఏపీ రూపురేఖలు మార్చనున్న బుల్లెట్ రైళ్లు..
ఆంధ్రప్రదేశ్ మీదుగా త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రెండు ప్రధాన హైస్పీడ్ రైలు మార్గాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో తెలుగు



