
మధ్యంతర బెయిల్ మంజూరు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలుగా ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఏసీబీ



