
‘రివాల్వర్ రీటా’: కీర్తి సురేష్ యాక్షన్! ట్రైలర్ అదిరింది!
కీర్తి సురేష్ ‘రీటా’గా ఎలా మారింది? అనేక విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న అగ్ర కథానాయిక కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’ (Revolver Reeta Trailer). కె. చంద్రు దర్శకత్వం




