
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న Pawan Kalyan: విద్యార్థులకు 25 పీసీలు, ఫర్నీచర్ గిఫ్ట్!
విద్యార్థులకు ఇచ్చిన మాటను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Sharada ZP High School) విద్యార్థుల కోసం ఆయన తన సొంత నిధులతో 25





