
Politics
కోర్టులంటే జగన్‌కు లెక్కలేదు: అక్రమాస్తుల కేసుల గురించి సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతున్నారంటూ, న్యాయస్థానాలంటే జగన్‌కు లెక్కలేదని సీఎం


