
జగన్‌కు రాజకీయ దిగ్గజాల విషెస్: 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న వైసీపీ అధినేత!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆయనకు



