
Special
టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఉగాదికి ‘నంది’ సందడి!
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలోనే హోంశాఖ, సినిమాటోగ్రఫీ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ప్రధానంగా


